Pages

Recipes

Lard Venkateswara

తెలుగు వారి వంటలు

tupperware

Wednesday, January 13, 2016

జీవామృతం (‘జీవామృత పంచగవ్య’) తయారీ

జీవామృతం తయారీ కోసం 10 కిలోల పేడ, 10 లీటర్ల మూత్రం, కిలో బెల్లం, కిలో పప్పుల పొడి, 180 లీటర్ల నీటిని కలిపి.. 24 గంటల తర్వాత.. 2 లీటర్ల పంచగవ్యను కూడా పోసి కలపాలి. అలా ఆరు రోజులు మురగబెడితే (‘జీవామృత పంచగవ్య’) వాడకానికి సిద్ధమవుతుంది.

No comments:

Post a Comment