కావలసినవి:
పిజ్జాబేస్ - 1,
లెట్యూస్ ఆకులు - కప్పు,
చెర్రీ టొమాటోలు - 2;
ఒరిగానో - పావు టీ స్పూను,
తులసి ఆకులు - 5,
ఫెటా చీజ్ - టేబుల్ స్పూను, పర్మెజాన్ చీజ్ - టీ స్పూను
తయారీ:
పిజ్జాబేస్ మీద పిజ్జా సాస్‌ను పొరలా పూయాలి. వాటి మీద ముందుగా ఫెటా చీజ్, పర్మెజాన్ చీజ్ వేయాలి.
చెర్రీ టొమాటో ముక్కలు, లెట్యూస్ ఆకులు అందంగా అమర్చి వాటి మీద ఒరిగానో, తులసి ఆకులు వేసి అవెన్‌లో ఉంచి 30 నిమిషాల తరవాత తీసేయాలి.

No comments:
Post a Comment