Saturday, August 30, 2014

ఆరెంజ్ బాల్స్

Picture
కావలసిన పదార్థాలు :
పన్నీర్ తురుము -         పెద్ద కప్పు 
పాల పొడి          -          అరకప్పు 
చక్కెర పొడి        -         రెండు టేబుల్ స్పూన్లు 
యాలకుల పొడి -           చెంచ 
ఆరెంజ్ పొడి       -           అరకప్పు        



తయారుచేసే పద్ధతి :
  • నాన్ స్టిక్ పాన్ ని సన్నని మంటపై వేడిచేసి పన్నీర్ తురుము, చక్కెర పొడి వేసి వేయించాలి. రెండు లేక మూడు నిమిషాలయ్యాక పాలపొడి కలపాలి. అది కూడా కొద్దిగా వేగాక యాలకుల పొడి వేసి దించేయాలి. ఈ క్రమంలో మరీ వేగి రంగు మారకుండా చూసుకోవాలి. 
  • వేడి కొద్దిగా తగ్గాక ఉండల్లా చేసుకొని ఆరెంజ్ పౌడర్ లో ముంచి తీయాలి. వీటిని పది లేక పదిహేను నిముషాలు ఫ్రిజ్ లో ఉంచితే పొడి పన్నీర్ ఉండలకు పడుతుంది. 

No comments:

Post a Comment