కారం లేని నువ్వులఆవకాయ

కావలసినవి
ఉప్పు-అరకప్పు
నువ్వులపొడి- కప్పు(వేడిచేసి పొడి చేసుకున్నది)
ఆవపిండి-కప్పు
మామిడి ముక్కలు-నాలుగు ముక్కలు
నూనె-రెండు కప్పులు
తయారుచేసే విధానం
ఉప్పు, నువ్వులపొడి, ఆవపిండి, నూనె ఒక గిన్నెలోకి తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. వీటిలో మామిడిముక్కలు వేసి మరొకసారి బాగా కలిపి మూతపెట్టాలి. మూడవ రోజు నుంచి వేసుకుంటే పచ్చడి బాగుంటుంది. కారం తినలేని వారికి ఈ పచ్చడి మంచిది.

No comments:
Post a Comment