కావలసినవి
మామిడికాయలు 10
అల్లం 200 గ్రామ్స్
వెల్లుల్లి 200 గ్రామ్స్
కారం 250 గ్రామ్స్
జీలకర్ర 50 గ్రామ్స్
మెంతులు 25 గ్రామ్స్
నూనె 500 గ్రామ్స్
ఉప్పు 250 గ్రామ్స్
ఎండుమిరపకాయలు 5
ఆవాలు జీలకర్ర 1 స్పూన్
తయారుచేయువిధానం
మామిడికాయలను శుబ్రం చేసి తడిలేకుండా తుడిచి ముక్కలు కట్ చెయ్యాలి అల్లం,వెల్లుల్లి శుబ్రం చేసి తడిలేకుండా గ్రైండ్ చెయ్యాలి .మెంతులు,జేలకర్ర వేయించి పౌడర్ చెయ్యాలి .అల్లం,వెల్లుల్లి ముద్దలో కారం,ఉప్పు,మెంతిపొడి,జీలకర్రపొడి,మామిడికాయ ముక్కలు కలపాలి .ఒక బాణలి లో నూనె కాచి చల్లారేకపచ్చడిలో కలపాలి చివరగా ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి పోపువేయించి కలపాలి
No comments:
Post a Comment