Saturday, May 3, 2014

సగ్గుబియ్యం వడలు

సగ్గుబియ్యం వడలు 



!! సగ్గుబియ్యం వడలు !!
సగ్గుబియ్యం --1 కప్

పోటాటో --(mashed potato)-- 1 కప్

గ్రీన్‌ చిల్లీస్ -- 4 , 5.

కోత్తమిర 1/2 కట్ట

జిలకర వేయించినది -- 1 టేబల్ స్పూన్

పంచదార -- 1/4

నూనే -- 100 గ్రా

ఉప్పు తగినంత

కరేపాక్ -- 2 రెబ్బలు

!! చేసే విధానం !!
ముందు సగ్గుబియ్యం నీళ్ళల్లో 1 గంట నానబెట్టాలి.

పోటాటో కుక్కర్ లో పెట్టి మెత్తగా చేసుకొని

దాన్ని మెత్తగా పిసికి వుంచికోవాలి.

నానిన సగ్గుబియ్యం,mashed potato ఉప్పు వేసి కలిపి,

అందులో చక్కర ,కోత్తమిర,కరేపాకు,చిల్లీ,అన్నీ సన్నగా తరిగి

వేసి జిలకర వేసి ఉప్పు తగినంత వేసి అంతా బాగా కలపండి.

మూకుడు లో నూనె వేసి వేడి చేసి అందులో ఈ మిశ్రమాన్ని వడలుగా

చేసుకొని నూనే లో వేయించాలి Deep fry on medium heat

అంతే.....సగ్గుబియ్యం వడలు తయార్...

No comments:

Post a Comment