Saturday, April 26, 2014

రసమలై

రసమలై  కావలసినవి 



పాలు(వెన్నశాతం ఉన్నవి) - లీటరు 
పాలపొడి - 2 కప్పులు
గుడ్డు - 1 
పంచదార - 100 గ్రా. 
బాదం, జీడిపప్పు, కిస్మిస్ - గార్నిష్ కోసం తగినన్ని

రసమలై తయారి

ఒక వెడల్పాటి గిన్నెలో పాలు పోసి, అర లీటర్ అయ్యేంతవరకు సన్నని సెగ మీద మరిగించాలి. 
మరొక గిన్నెలో గుడ్డు సొన వేసి, గిలకొట్టాలి. ఇందు లో పాల పొడి నెమ్మదిగా పోస్తూ బాగా కలపాలి. 
మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు కట్టి, మరుగుతున్న పాలలో వేయాలి. కొన్ని నిమిషాలసేపు వేడి మీద ఉంచాలి. మంట తీసేసి, చల్లారనివ్వాలి. సర్వ్ చేసే ముందు వేయించిన బాదం, జీడిపప్పు, కిస్మిస్లతో గార్నిష్ చేయాలి.

No comments:

Post a Comment