Sunday, April 27, 2014

ఫ్రూట్‌ ఖీర్

ఫ్రూట్ఖీర్కావలసిన పదార్థాలు

fruit kheer

పాలు - 1 లీటరు,
కండెన్స్డ్మిల్క్‌ - అరకప్పు
మామిడిపండు - 1,
యాపిల్‌ - 1
అరటిపండు - 1,
దానిమ్మ గింజలు - అరకప్పు
కుంకుమ పువ్వు రేకలు - అరస్పూన్
యాలకుల పొడి - 1 స్పూన్
 
జీడిపప్పు, బాదంపప్పు - కొద్దిగా,
పంచదార - 2 కప్పులు


ఫ్రూట్ఖీర్తయారీ విధానం
Fruit kheer

బాదం, జీడిపప్పులను గోరువెచ్చటి నీళ్లలో నానబెట్టాలి. వాటిలో సగం తీసుకుని కొద్దిగా పాలు కలిపి మెత్తగా గ్రైండ్చేయాలి. మందపాటి పాత్రలో పాలు మరగబెట్టాలి. అందులోనే కండెన్స్డ్మిల్క్‌, పంచదార వేసి సన్నమంట మీద ఉడికించాలి. ఐదు నిముషాల తర్వాత బాదం, జీడిపప్పు పేస్ట్కలపాలి. అందులోనే మామిడిపండు రసం, యాపిల్‌, అరటి పండు ముక్కలు, దానిమ్మ గింజలు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు రేకలు, మిగిలిన బాదం, జీడిపప్పు కలిపి దించేయాలి. అంతే కమ్మని డ్రై ఫ్రూట్స్ఖీర్రెడీ.

No comments:

Post a Comment