Saturday, April 26, 2014

గులాబ్‌జామూన్

గులాబ్జామూన్ కావలసినవి:




ఇన్స్టంట్ గులాబ్జామూన్ పౌడర్ - కప్పు 
పంచదార - 2 కప్పులు;
నీళ్లు - కప్పు 
నెయ్యి - వేయించడానికి తగినంత 
ఏలకుల పొడి - చిటికెడు 

గులాబ్జామూన్ తయారి: 

పిండిలో పాలు పోసి, కలిపి మెత్తని ముద్ద చేయాలి. కొద్ది కొద్దిగా పిండి తీసుకొని, ఉండలు చేయాలి. ఒక గిన్నెలో పంచదార, నీళ్లు కలిపి కరిగించి లేత పాకం పట్టుకోవాలి. అందులో ఏలకుల పొడి వేయాలి.బాణలిలో నెయ్యి పోసి, కాగిన తర్వాత  ఉండలను బంగారువర్ణం వచ్చేవరకు వేయించి, పంచదార పాకంలో వేసి, పదినిమిషాలు మూత పెట్టాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కప్పులలోకి తీసుకోవాలి.

No comments:

Post a Comment