Saturday, April 26, 2014

ఖర్జూర రోల్స్‌

ఖర్జూర రోల్స్‌  కావలసిన పదార్థాలు


ఖర్జూరాలు - అర కిలో,
పాలు - లీటరు
అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ - అర కప్పు
నెయ్యి - 2 టేబుల్స్పూన్లు,
అలంకరణ కోసం కొబ్బరి పొడి, వాల్నట్స్


ఖర్జూర రోల్స్తయారు చేసే విధానం

ఖర్జూరాల్లోని గింజలు తీసి చిన్న పలుకుల్లా చేసుకోవాలి. వీటిని నేతిలో 20 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి మెత్తగా అయ్యాక పాలు పొయ్యాలి. మిశ్రమం చిక్కగా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత డ్రైఫ్రూట్స్పలుకులు కలిపి స్టౌ మీద నుండి దింపేయాలి. వేడి తగ్గాక ఫ్రిజ్లో పెట్టాలి. వీటిని రోల్స్లా చుట్టుకుని కొబ్బరి పొడిలో అద్ది, పైన వేయించిన వేరుశనగ పప్పు పలుకులు పెడితే సరి. కమ్మటి ఖర్జూర రోల్స్నోరూరిస్తాయి.

No comments:

Post a Comment