Saturday, April 26, 2014

క్యారెట్‌ పాయసం

క్యారెట్పాయసం కావలసిన పదార్థాలు


క్యారెట్‌ - పావుకిలో
చిక్కని పాలు - 1 లీటరు
జీడిపప్పు - 100 గ్రాములు
పంచదార - పావుకిలో
యాలకుల పొడి - 1 స్పూన్

క్యారెట్పాయసం తయారీ విధానం

క్యారెట్ముక్కలను మెత్తగా ఉడికించాలి. ఇందులో జీడిపప్పు కలిపి మెత్తగా మిక్సీ వేయాలి. పాలు మరగబెట్టాలి. అందులో క్యారెట్మిశ్రమం, యాలకుల పొడి కలపాలి. మిశ్రమాన్ని సన్న సెగ మీద అడుగంటకుండా తిప్పుతుండాలి. పది నిమిషాల తర్వాత పంచదార వేస్తే చాలు క్యారెట్పాయసం సిద్ధమైనట్లే. చూడ్డానికి బాదం పాలలా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు.


No comments:

Post a Comment