వంకాయతో...బజ్జీలు

కావలసినవి
వంకాయలు-150గ్రా., శనగపిండి-250గ్రా
బియ్యంపిండి-250గ్రా, కారం-ఒక స్పూన్
ఉప్పు-రుచికి సరిపడినంత, సోడాఉప్పు-కొద్దిగా
కొత్తిమీర- అరకప్పు తరుగు, నూనె-250గ్రా.
తయారుచేసే విధానం
ముందుగా వంకాయలను రౌండ్‌గా ముక్కలుగా తరిగి ఉప్పు నీటిలో వేయాలి. శనగపిండి, బియ్యంపిండి కారం, ఉప్పు, సోడా ఉప్పు, కొత్తిమీర తరుగు పక్కన ఉంచుకోవాలి. స్టౌమీద బాండీ పెట్టి నూనె కాగిన తరువాత వంకాయ ముక్కలను కలిపిన పిండిలో ముంచి దానిలో వేయాలి. ఇవి ఒక రోజు నిల్వ ఉంటాయి. వంకాయలను కాయలుగా కూడా బజ్జీలో వాడుకోవచ్చు.

No comments:
Post a Comment