Wednesday, June 18, 2014

మామిడికాయ పచ్చడి పెరుగుతో

మామిడికాయ పచ్చడి పెరుగుతో



కావలసినవి:
మామిడికాయ - 1
ఎండుమిర్చి - 1
ఉప్పు - రుచికి తగినంత.
నూనె - 1 టీ స్పూను
ఆవాలు - అర టీ స్పూను
పెరుగు - అర కప్పు
పచ్చిమిర్చి - 3
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - కొద్దిగా
మినప్పప్పు - ఒక స్పూన్
శనగపప్పు - ఒక స్పూను

తయారీ:
ముందుగా  ఒక గిన్నెలో నీళ్ళు పోసి  మామిడికాయల్ని వేసి స్టవ్ పై ఉడికించి తొక్క తీసి గుజ్జుని మెత్తగా  గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో పెరుగు, ఉప్పు, దంచిన పచ్చిమిర్చి కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి  ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి,కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలి....

No comments:

Post a Comment