Sunday, June 29, 2014

బాసుందీ

బాసుందీ
బాసుందికి కావలసిన పదార్థాలు:
పాలు : ఒక లీటరు (ఫుల్ క్రీమ్)
పంచదార: 3/4 కప్పు
బాదామ్ పేస్ట్ : పావు కప్పు
యాలకుల పొడి : అర టీ స్పూన్
తయారుచేసే విధానం:
పాలను బాగా మరిగి సగం అయ్యే వరకు కలియబెడుతూ ఉండండి.
తర్వాత చక్కెరను, బాదాం పేస్ట్‌ను పాలలో వేసి కలగలపండి.
పంచదార కరిగిన తర్వాత పొయ్యి నుంచి మరిగిన పాలను దించండి.
ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. తర్వాత బాదాంను సన్నగా తరగి వడ్డించండి.

No comments:

Post a Comment