Sunday, June 29, 2014

వడపప్పు

వడపప్పు 
కావాల్సినపదార్థాలు: 
పెసరపప్పు - 1 కప్పు
కారం పొడి 1/2 tsp
ఉప్పు చిటికెడు క్యారట్ తురుము 1 tbsp
పచ్చిమిర్చి తురుము1/2 tsp
కొత్తిమిర తురుము 1 tsp
తయారుచేయువిధానం: 
ప్పును గంట సేపు నానబెట్టి నీరంతా వడకట్టి అందులో కారం, ఉప్పు, క్యారట్ తురుము,
పచ్చిమిర్చి తురుము,కొత్తిమిర తురుము మీకు కావలసినంత వేసి కలపండి. అంతే
వడపప్పు నైవేద్యం రెడీ.

No comments:

Post a Comment