పనీర్‌తో...బజ్జీలు

కావలసినవి
పనీర్-400గ్రా.,
శనగపిండి-300గ్రా
అల్లం,వెల్లుల్లి పేస్టు-ఒక చెంచా,
తినేసోడా-చిటికెడు
ఉప్పు-రుచికి సరిపడా,
నూనె-250గ్రా
కారం-ఒక టేబుల్‌స్పూన్,
కొత్తిమీర-ఒక కట్ట
తయారుచేసే విధానం
ముందుగా పనీర్‌ను రెండు అంగుళాల పొడవు ఒక అంగుళం వెడల్పు ఉండేటట్లు చాకుతో కోసి ఒక పళ్లెంలో ఉంచాలి. గిన్నెలో శనగపిండి అల్లం, వెల్లుల్లి కారం, కొత్తిమీర తినేసోడా, తగినంత ఉప్పు కలిపి నీళ్లు పోసి బజ్జీల పిండిలో ముంచి మరుగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించాలి. పిల్లలకు ఇవి స్నాక్స్‌గా ఇవ్వడానికి బాగుంటాయి.

No comments:
Post a Comment