కాకరకాయతో... పచ్చిపులుసు

కావలసిన పదార్థాలు:
కాకరకాయ - (చిన్నది) 1,
చింతపండు గుజ్జు - 1
టేబుల్ స్పూను,
ఉల్లిపాయ -1,
పచ్చిమిర్చి - 1,
పసుపు - చిటికెడు,
బెల్లం (పొడి) - అర టేబుల్ స్పూను,
ఉప్పు - రుచికి తగినంత,
నూనె - 1 టేబుల్ స్పూను,
తాలింపుకోసం - (తగినన్ని) ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి.
తయారుచేసే విధానం:
కావలసిన పదార్థాలు:
కాకరకాయ - (చిన్నది) 1,
చింతపండు గుజ్జు - 1
టేబుల్ స్పూను,
ఉల్లిపాయ -1,
పచ్చిమిర్చి - 1,
పసుపు - చిటికెడు,
బెల్లం (పొడి) - అర టేబుల్ స్పూను,
ఉప్పు - రుచికి తగినంత,
నూనె - 1 టేబుల్ స్పూను,
తాలింపుకోసం - (తగినన్ని) ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి.
తయారుచేసే విధానం:
- కాకరకాయ, ఉల్లి, పచ్చిమిర్చిలను విడివిడిగా సన్నగా తరగాలి.
- చింతపండు గుజ్జులో బెల్లం, ఉప్పు, పసుపుతో పాటు 4 కప్పుల నీటిని చేర్చాలి.
- కడాయిలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు వేగించి ఈ తాలింపును చిన్న గిన్నెలోకి తీసి పక్కనుంచాలి.
- మిగిలిన నూనెలో కాకరకాయ ముక్కలు అంచులు ఎర్రబడేదాకా వేగించి ఆపై ఉల్లి, పచ్చిమిర్చి తరుగు కూడా వేగించాలి.
- తర్వాత చింతపండు నీళ్లలో తాలింపు, కాకర మిశ్రమాల్ని కలపాలి.
No comments:
Post a Comment