క్యాబేజీ రేకులతో...బజ్జీలు

కావలసినవి
శనగపిండి-అరకేజి,
మైదాపిండి-300గ్రా.
బియ్యంపిండి-200గ్రా,
ఉప్పు-కొద్దిగా
సోడా ఉప్పు-చిటికెడు,
నూనె-వేయించటానికి సరిపడా
కారం-ఒక స్పూన్,
క్యాబేజి రేకులు-కొద్దిగా
తయారుచేసే విధానం
క్యాబేజీ రేకులను మీడియం సైజులో ముక్కలు కోసి ఉంచుకోవాలి. తరువాత అన్ని పిండిలను కలిపి బాగా కలిపి ఉంచాలి. పిండి బాగా నానిన తరువాత క్యాబేజీ ముక్కలను అందులో ముంచి బాండీలో నూనె వేసి అది కాగిన తరువాత క్యాబేజీ ముక్కలను వేసి కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఇది రెండు రోజులు నిల్వ ఉంటాయి. పిల్లలకు ఎంతో పోషకాహారం కూడా.

No comments:
Post a Comment