Sunday, June 29, 2014

సేమియా తో పొంగల్

సేమియా తో పొంగల్
కావలసిన పదార్థాలు :
బాంబినో సేమ్యా : అర కిలో
జీడిపప్పు: 50 గ్రాములు.
ఎండుద్రాక్ష:20 గ్రాములు.
బెల్లం తురుము : 25 గ్రాములు.
కలాకండ్: పావు కిలో
పంచదార : అర కిలో
నెయ్యి:పావు కిలో
యాలకుల పొడి: ఒక స్పూన్.
పచ్చ కర్పూరం: కొద్దిగా
పెసరపప్పు: పావు కిలో
ఎండుకొబ్బరి తురుము: 100 గ్రాములు.
ఎండు ఖర్జూరం... 50 గ్రాములు.
తయారుచేసే విధానం :
ముందుగా సేమ్యలను ఉడక బెట్టి పక్కన పెట్టుకోవాలి .
తరువాత ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి ఎండు కొబ్బరి తురుము,జీడిపప్పు, ఎండు ఖర్జూరం దోరగా వేయించి ఉంచాలి.
పెసరపప్పును ఉడికించి మెత్తగా చెయ్యాలి . మందపాటి మందపాటి గిన్నె తీసుకుని బెల్లం, పంచదార నీళ్లు పోసి పాకం పట్టాలి .
అందులోనే ఉడికించిన పెసరపప్పు, యాలకుల పొడి, కలాకండ్‌, వేయించిన డ్రైఫ్రూట్స్‌,కర్పూరం పొడి వేసి, నెయ్యి పోసి బాగా కలిపి చిన్న మంట మీద ఉడికించాలి.
తరువాత సేమ్యాను కూడా పాకంలో వేసి దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.

పనీర్ తో ఖీర్

పనీర్ తో ఖీర్ రెసిపి
కావలసిన పదార్ధాలు:
పనీర్ 100 గ్రాములు
నెయ్యి మూడు స్పూన్లు
బాదాం 15 గ్రాములు
కిస్మిస్ 10 గ్రాములు
పంచదార ఒక కప్పు
యాలకుల పొడి అరస్పూన్
కాజు 15 గ్రాములు
పాలు అరలీటరు
తయారు చేసే విధానం:
ముందుగా పాలను మరిగించుకోవాలి. ఇందులో పనీర్ తురుము, వేసి ఉడికించుకోవాలి తరువాత పంచదార వేసి సిమ్ లో ఉడికించాలి. యాలకుల పొడి వేయాలి.
పక్కన పాన్ పెట్టి స్పూన్ నెయ్యి వేడిచేసి కాజు,కిస్మిస్ వేయించాలి. ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
ఇప్పుడు మిశ్రం చిక్కబడిన తరువాత అందులో వేయించి వుంచుకున్నజీడిపప్పులను సన్నగా కట్ చేసిపెట్టుకున్న బాదాం లను వేసేసుకోవాలి.
మొత్తాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో కరిగించిన నెయ్యిని వేసుకోవాలి. దీనిని ఎలా అయిన సర్వ్ చేసుకోవచ్చు,చల్లగా కావాలన్నా , వేడిగా అయిన కూడా దీని రుచి చాల బావుంటుంది

మిల్క్ స్వీట్

మిల్క్ స్వీట్ రెసిపి
కావలసిన వస్తువులు:
పాలు                  -        అర లీటర్
పంచదార              -       300 గ్రాములు
బొంబాయి రవ్వ       -      150 గ్రాములు
నెయ్యి                  -        అర కేజీ
జీడి పప్పు,కిస్‌మిస్    -       తగినన్ని
తయారు చేసే విధానం:

ముందుగా  స్టవ్ వెలిగించి  పంచదార,పాలు, బొంబాయిరవ్వ, నెయ్యి అన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి చిన్న మంట పెట్టి పాకం

వచ్చేవరకు తిప్పుతూ ఉండాలి.  నెయ్యి పైకి తేలాక నెయ్యి రాసిన ప్లేట్ లో వేసి పైన వేయించుకున్నజీడిపప్పు, కిస్‌మిస్ వేసి

చల్లార్చాలి. చల్లరకా మనకి నచ్చిన సైజ్ లో కట్ చేసుకోవాలి.

సొరకాయ పాయసం

సొరకాయ పాయసం రెసిపి
 
కావలసిన పదార్ధాలు:
సొరకాయ తురుము - ఒక కప్పు
పాలు - అర లీటరు
పంచదార - అర కప్పు
యాలకులు - ఒక టీ స్పూన్
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్
కాజూ -  కొన్ని
బాదం - సరిపడా
కిస్మిస్ - కొద్దిగా
తయారు చేసే విధానం:
ముందుగా సొరకాయ చెక్కుకుని తురుము తీసి నీరు మొత్తం తీసేసి పక్కనపెట్టుకోవాలి .
తరువాత స్టవ్ వెలిగించుకుని నెయ్యి వేసి జీడిపప్పు,కిస్మిస్ వేయించి ప్లేట్లోకి తీసుకుని అందులోనే తురుము కూడా వేసి వేయించుకోవాలి.
ఇప్పుడు పాలు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్ని ఉడికాక పంచదార వేసుకుని కలపాలి.
చివరిలో యాలకుల పొడి, జీడిపప్పు,బాదాం,కిస్ మిస్ వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.

కాజా

కాజా రెసిపి
 
కావలసినవి :
మైదా : కేజీ
పంచదార : కేజీ
నూనె : కేజీ
నెయ్యి : 150 గ్రాములు
వంటసోడా : ఒక.టీస్పూన్
తయారు చేయు విధానం :
ముందుగా మైదాను శుభ్రం సోడా, ఉప్పు,నెయ్యి వేసి చపాతీ పిండిలా కలిపి నాననివ్వాలి.
గంట పక్కన పెట్టుకున్న పిండిని ఉండలుగా చేసి పల్చని చపాతీలా చేసి పైన నెయ్యి రాసి రోల్లా గా చుట్టాలి.
ఇలా చేసి రెండు అంగుళాల ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ప్రెస్ చేసి ప్లేట్ లో పెట్టాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి కాగాక తయారు చేసిన కాజాలను వేయించి పక్కన పెట్టుకోవాలి.
తరువాత స్టవ్ మీద గిన్నే పెట్టి పంచదారలోసరిపడా నీళ్ళుపోసి పంచదార కరిగే వరకు తిప్పుతూ పాకం పట్టాలి.
తీగపాకం పాకం రాగానే వేయించిన కాజాలను పాకంలో వేసుకోని ఒక ఐదు నిముషాల తరువాత తీసి సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి

Strawberry cake

Strawberry cake Recipe
Ingredients 
 cake flour - 2 3/4 cups

 baking powder - 2 1/2 teaspoons
  white sugar - 2 cups

  Strawberry flavored Jell -1 (3 ounce) package
  softened - 1 cup butter

  eggs - 4

  vanilla extract -1/2 teaspoon

 strawberries, sliced - 1 1/2 cups fresh

 margarine, softened - 1/2 cup
 cream cheese, softened - 1 (8 ounce) package
sugar -4 cups confectioners
   milk - 1 cup
  
  vanilla extract -2 teaspoons
   quartered strawberries -1 1/2 cups

Directions :

 Preheat oven to 350 degrees F (175 degrees C). Grease and flour three 9 inch round cake pans.
   
In a large bowl, beat sugar, gelatin and butter until fluffy. Add eggs one at a time, beating well with each addition.
Mix flour and baking powder, and beat alternately with the milk into the sugar mixture.
Fold in 1 teaspoon vanilla and pureed strawberries. Divide equally into three 9 inch round cake pans.
   
Bake 25 minutes in the preheated oven, or until toothpick inserted into cake comes out clean.
Cool for 10 minutes in the pans, then remove from pans and cool completely.
   
To make the filling:
Beat whipping cream, 2 tablespoons sugar and 1/2 teaspoon vanilla on high until stiff.
Fill each layer with 1/3 of the whipped cream and 3/4 cup sliced strawberries.
   
To make the frosting: Beat the margarine, cream cheese, confectioners' sugar, and vanilla until creamy.

Spread over the sides of the cake, and pipe an edge of frosting around the top of the cake.
   
Spread remaining whipped cream on cake top. Top with quartered strawberries.

Soan Papdi

Soan Papdi Recipe 
కావలసిన పదార్థాలు:
* శెనగపిండి/పెసరపిండి: 1.5cups
* పాలిథిన్ షీట్
* పాలు: 2tbsp
* మైదా: 2cups
* నీళ్ళు: 1.5cup
* పంచదార: 3cups
* యాలకులు: 1tsp
* నెయ్యి: 250grms
తయారు చేయు విధానం:
* ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, మైదాను జల్లించి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి అందులో నెయ్యి వేసి కరిగించాలి. అందులో మైదా, శెనగపిండి మిశ్రమాన్ని వేసి తక్కువ మంట మీద కొన్ని నిముషాల పాటు వేయించాలి. వేసిన మైదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాక వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
* అంతలోపు మరో గిన్నెలో నీళ్ళు పోసి మరిగించాలి. నీళ్ళు మరుగుతుండగా అందులో పంచదార, పాలు పోసి మీడియం మంట మీద పాకం వచ్చేంత వరకూ కలుపుతూ బాగా మరిగించాలి.
* ఒక్కసారిగా పాకం చిక్కబడే సమయంలో స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని చల్లారనివ్వాలి.
* ఆ తర్వాత వేయించి పెట్టుకొన్న మైదా మిశ్రమాన్ని కూడా పేపర్ మీద లేదా తడిలేని ప్లేట్ లో వేసి ఆరనివ్వాలి.
* బేకింగ్ డిష్ లేదా పాన్ కు నెయ్యి బాగా రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా చల్లబడిన తర్వాత షుగర్ సిరఫ్ లో మైదా మిశ్రమాన్ని వేసి బాగా కలగలపాలి.
* మైదా షుగర్ సిరఫ్ తో బాగా కలిసిపోయి దారపు పోగుగా మరుతున్న సమయంలో పిండిపోయడం ఆపేసి మైదామిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకొన్న బేకింగ్ డిష్ లో పోయాలి.
* ఆ తర్వాత యాలకుల పొడిని చల్లుకొని చల్లారనివ్వాలి. దాని మీద పిస్తా, బాదాం తో గార్ని చేసి పాలీథిన్ కవర్ తో పూర్తిగా కప్పి ఉంచాలి.

Water Melon Icecream

Water Melon Icecream
Ingredients
* water melon 1[medium size]
* milk 1 lt
sugar 250grm
* cream 100grm
milk powder[skimmed milk] 3tsp
* custard powder 1 big spoon
essence 1tsp[any one]

Preparation
1]boil milk add custard powder ,sugar, milk powder till it becomes semi solid and cool to room temperature.
2]cut water melon,remove seeds and grind to paste
3]to cool milk add watermelon ice cream and essence and beat well and place in icecream trays and cover with polythin paper and place in fridge for about 4 hrs remove and again re grind and place in fridge for about 1hr till ice cream is set.

Vermicelli Kheer

Vermicelli Kheer Recipe
Ingredients 
* 1 cup vermicelli (semiya)
* 1/4 cup sabudana (saggu biyyam)
* 1 or 1 1/2 cup milk(depends whether you like it thicker or thinner)
* 3/4 cup sugar (if you want more sweeter add some more)
* 2 cardamom crushed(Yalukalu)
* 2 tsp cashew nuts
* 2 tsp raisin
* 1 1/2 cup water
* 3 tsp ghee or oil
Preparation 
* Heat a pan,add ghee or oil to it and add cashew nuts and raisins.Let it turn into light brown and remove them from heat and keep is aside.
* Heat pan again,add some more ghee or oil and add vermicelli to the pan.Fry until it starts to change it's color to light brown and keep it aside.Don't fry it more time otherwise it gets burned.
* Heat the pan again and Add water.Add your sabudana to pan and let it cook almost completely in water.
* Now add you semiya and let it cook.Make sure that semiya and sabudana gets cooked by the time you add sugar and milk.
* Once vermicelli & sabudana is cooked add sugar and milk.Cook it for 6-8 mts.
* Finally add your crushed cardamom ,fried cashew nuts ,raisin and swith off heat.Serve.

Strawberry Basundi

Strawberry Basundi Recipe 
I used strawberry flavoured oats, now available & so did not add essence or colour. You can add essence if you use plain oats.
Ingredients :
* Milk - 1 litre
* Oats - ¾ cup
* Sweetened Condensed milk - !/2 of 400 gm tin
Sugar - extra ¼-1/2 cup (if you prefer)
* Chopped strawberries - 1 cup ( mash more than half to pulp)
* Whole strawberries - to garnish
* Immerse oats in 1 cup of milk for an hour.
Praparation:
Boil the rest of the milk. Then add soaked oats & simmer to boil.
Cook for about 10 mts tillthe oats become very very soft, Add sugar (if using) & condensed milk & remove.
Cool thoroughly & then add strawberry pulp & chopped pieces.
Leave in the fridge to set.
Serve chilled, garnished with whole strawberries.

Milk Jaggery Payasam

Milk Jaggery Payasam Recipe 
Ingredients :
Milk - 1 litre
Sago - 1/3 cup
Jaggery - 1 cup
Cardamom powder - ½ tsp
Ghee - 3 tsp
Cashews - 2 tbsp
Raisins - 2 tbsp Boil the milk & keep ready.
Heat 2 tsp ghee & roast the sago on a low fire.
The sago must puff up uniformly – this is important.
Preparation 
Now add the hot milk & simmer. Cook for 10 mts, stirring continuously, on a low fire. In the meanwhile, add ½ cup of water to jaggery in a saucepan & heat till it dissolves.
Strain & heat till it becomes little syrupy. Remove the sago-milk mixture from stove & add this jaggery syrup, stirring continuously for 10 mts, to prevent “breaking” of milk.
Do not put back on fire. Add cardamom powder & cashew-raisins roasted in ghee. Best served warm – do not refrigerate. If it becomes thick, add little more milk, when serving.

Chocolate Brownie

Chocolate Brownie 
Ingredients 
6 tbsp: Cocoa
2 no: Eggs
50 gm: Chopped walnuts
150 gm: Flour
100 ml: Milk
200 gm: Sugar
100 gm: Butter

Preparation 
Melt the butter, sugar, cocoa and milk together.
* Add remaining ingredients.
* Stir to mix.
Bake in a square baking tin at 180 degree C for 25 minutes.
Cool and cut into squares.

Sweet French Toast

Sweet French Toast Recipe 

Ingredients 
slices of one day old bread
3 no: Eggs
125 ml: Cream
1 1/2 tbsp: Castor Sugar
1/2 tsp: Grated sweet lime rind
1 tbsp: Orange juice
1 tsp: Cinnamon powder
100 gm: Butter Sifted icing sugar Cut fruit
Preparation 
* Whisk eggs, cream, sugar, rind, spice and juice together.
Dip bread into egg mixture.
* Heat half the butter in a frying pan. Add half the bread. Cook until golden on both sides.
Repeat with remaining butter and bread.
* Serve toast dusted with icing sugar and accompanied with a little fruit if you wish.

Telangana Sakinalu

Telangana Sakinalu
Ingredients: 
Rice – 4 cups
* ajwain – ¼ cup
* Sesame seeds – ½ cup
* Salt – required amount
* Oil – required amount to fry
Preparation
* Wash the rice and soak it in water for 3 to 4 hours.
* Remove the water after three hours and dry the rice on thin cloth. After drying, grind it as flour.
* Fry sesame seeds for some time on low heat. Now add the fried sesame seeds, carom seeds and salt to rice flour.
* After add required amount of water and mix it as dough. Now take a plastic cover and make the dough in the form of concentric circles.
* Let the dough dry and they will be strong when they are dried for long time.
* Now place a pan on the stove and heat oil in it. Fry the dough which is in concentric circles in the oil.
* Now serve the sakinalu when hot. These can be stored for one month.

Banana Bread

Banana Bread Recipe 
Ingredients
* 4 teaspoons dried yeast
* 60 g caster sugar or soft light brown sugar
* 150 g wholemeal flour
* 150 g strong white flour
* 1½ teaspoons ground allspice
* 1 teaspoon ground cinnamon
* 4 ripe bananas
* 1 whole egg plus 1 egg white, beaten together
Vegetable oil for greasing
Preparation 
Dissolve 1 teaspoon of the sugar in 75 ml of lukewarm water, then sprinkle in the dried yeast and set aside for 15 minutes, or until it is frothy.
* Sift the two flours, allspice, cinnamon and remaining sugar into a large bowl, adding any bran left in the sieve.
* Mash the bananas into a smooth paste, then stir them into the spiced flour with the egg and egg white.
* Pour the yeast mixture into the centre. Stir to form a dough, adding a little extra flour if the mixture is too wet.
* Turn out the dough onto a lightly floured surface and knead for 5 minutes, or until smooth.
Grease a bowl with a little oil and roll the dough around so that it is lightly coated with oil.
* Loosely cover the bowl with a moist cloth and leave the dough to rise in a warm place for 2 hours, or until it has doubled in size. Meanwhile, lightly grease a loaf tin measuring about 19 × 12 × 9 cm (7½ × 4½ × 3½ in) and set aside.
* Turn out the dough onto a lightly floured surface. Punch it down, knead for 1-2 minutes, then roll it into shape and place it in the tin.
* Cover it loosely and leave to rise for 45 minutes, or until it reaches the top of the tin. Heat the oven to 200°C.
* Bake the bread for 40 minutes, or until brown on top and a skewer comes out clean.
Stand the tin on a wire rack for 20 minutes before turning the loaf out. Serve it spread with your choice of topping.

Indian Pizza

Indian Pizza Recipe 
Ingredients
For Pizza Sauce
* 1 1/2 cup tomato pulp
* 1/2 cup finely chopped tomato
* 4 table spoon tomato ketch up
* 4 tea spoon oil
* 2 finely chopped onion
* 2 tea spoon crushed garlic
* 2 tea spoon red chilly powder
* 4 tea spoon sugar
* 1 tea spoon chilly flacks
* 1 tea spoon oregano
* 2 tea spoon corn flour
* 250 gram grated cheese
* Salt to taste
For toppings: 
* 1 capsicum - cube cut
* 1 onion - cube cut
* 1 tomato - cube cut (seed less)
* 1/4 tea spoon chilly flacks
* 1/4 tea spoon oregano
* 1 tea spoon butter
* 1 table spoon milk
* 200 gram process cheese
* 150 gram mozzarella cheese
* Black or green olives (opt.)
Method to make Pizza Sauce:
* First of all heat oil in a pan then add ginger and garlic paste to it, add onion and fry for 2 minutes.
* Add chopped tomatoes and tomato pulp cook for 2 minutes again.
* Add tomato ketch up and all seasonings, mix properly.
* Add corn flour slurry and grated cheese, cook for 2 minutes.
* Remove from flame and let it cool at room temperature.
Method to make Pizza Dough: 
* Sift refined flour and salt together.
* Take some Luke warm water in a bowl and add dry yeast and powder sugar to it. Let it proven for 1o minutes.
* Add butter. After that make a soft dough from that water - you can take some warm water if required. Cover it with wet cloth.
* Keep the dough to warm place for 1 hour so that it can be proven properly.
* After dough doubles make a pizza base from it, apply butter on a baking tray and put the pizza base over it. Prick it with fork.
* Bake the base in a preheated oven for 5 minutes at 300` c.
* Remove the base from oven and spread pizza sauce over it. Spread grated process cheese and mozzarella cheese over it. Garnish with topping vegetables.
* Sprinkle milk over it and bake for 15 to 20 minutes at 300`c temp.
Hot and mouthwatering Pizza is ready to serve. Serve it with fresh juice.