Wednesday, June 18, 2014

కాలిఫ్లవర్ పచ్చడి

కాలిఫ్లవర్ పచ్చడి


కావలసినవి:

కాలిఫ్లవర్ - 1  
నూనె - అరకప్పు
పసుపు - అరస్పూన్
కారం - 3 స్పూన్లు
నిమ్మరసం - ఒక స్పూన్
మెంతులు - 1/2 స్పూన్
ఉప్పు- 2

తయారీ :

ముందుగా కాలిఫ్లవర్ కడిగి అర బెట్టి ముక్కలు కట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకుని అందులో ముక్కలు వేసుకుని కారం, ఉప్పు,మెంతులు,పసుపు, నిమ్మరసం, చివరిగా నూనె వేసి కలిపి పొడిగా ఉన్నసీసాలో ఒక రోజంతా ఉంచాలి. తరువాతి రోజు ఈ పచ్చడిని అన్నంలో  కాని , టిఫిన్స్ లో కాని తినొచ్చు. ఈ పచ్చడి కనీసం ఐదు ఆరు రోజులు నిల్వ  వుంటుంది 

No comments:

Post a Comment