ఛీజ్ ఐస్‌క్రీమ్
కావలసిన పదార్థాలు
పాలు - 2 కప్పులు
పంచదార - 1 కప్పు
జొన్న పిండి - 1 స్పూన్
జున్ను - ముప్పావు కప్పు
బాదం పప్పు - పావు కప్పు
పిస్తా - పావు కప్పు
తయారుచేసే పద్ధతి
పాలు బాగా చిక్కగా అయ్యేంతవరకు కాగబెట్టాలి. జొన్నపిండిని పావుకప్పు పాలలో కలిపి వుంచుకోవాలి. పంచదారలో నీళ్లు కలిపి తీగపాకం పట్టుకోవాలి. పాకంలో తరిగిన జున్నును కలపాలి. అందులోనే పాలు పోసి కొంచెం సేపు గరిటతో కటియబెడుతూ వుండాలి. బాగా చిక్కగా అయిన తర్వాత దించి పిస్తా, బాదంపప్పు వేసి చల్లార్చాలి. తర్వాత ట్రేలో పోసి ఫ్రీజర్‌లో 6 గంటలపాటు వుంచి సర్వ్ చేయాలి.

No comments:
Post a Comment