పనీర్ ఐస్‌క్రీమ్
కావలసిన పదార్థాలు
పాలు - 6 కప్పులు
నీళ్లు - అరకప్పు
పనీర్ - 2 కప్పులు
బాదంపప్పు - పావు కప్పు
పంచదార - ముప్పావు కప్పు
జొన్నపిండి - 1 స్పూన్
పిస్తా - పావుకప్పు
తయారుచేసే పద్ధతి
జొన్నపిండి అరకప్పు పాలలో కలిపి వుంచుకోవాలి. మిగిలిన పాలను బాగా మరగబెట్టాలి. కొంచెం చిక్కగా అయిన తర్వాత జొన్నపిండి కలిపిన పాలు పోసి కలియబెడుతూ ఐదు నిమిషాలు పొయ్యిమీద వుంచాలి. నీళ్లు, పంచదార కలిపి తీగపాకం పట్టుకోవాలి. తరిగిన పనీరును పాకంలో కలపాలి. జొన్నపిండి కలిపిన పాలను కూడా పనీర్ మిశ్రమంలో కలిపి 5 నిమిషాలు పొయ్యిమీద వుంచాలి. ఉడికిన ఐస్‌క్రీమ్ దించి బాదంపప్పు, పిస్తాపప్పు వేసి చల్లారిన తర్వాత 8 గంటలు డీప్‌ఫ్రిజ్‌లో వుంచాలి.

No comments:
Post a Comment