Tuesday, June 10, 2014

కొబ్బరి కుడుములు

కొబ్బరి కుడుములు

కావలసిన పదార్థాలు :
పచ్చికొబ్బరి తురుము -ఒకకప్పు ,
బియ్యం పిండి -ఒకకప్పు ,
బెల్లం -ఒకకప్పు ,
యలుకులు -నాలుగు

తయారీవిధానం :బాణలోబియ్యం పిండి తీసుకోని అందులో వేడి నీళ్ళుపోసి చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి .ఈపుడు మరో పాత్రాలో పావుకప్పునీళ్ళు తీసుకోని బెల్లం తురుము వేసి కరగానివాలి ఈ నీళ్ళను వడకట్టి మళ్ళిస్టవ్ మీదపెట్టాలి .పాకంఉడుకుతున్నపుడుపచ్చి కొబ్బరి వేసి బాగా కలపాలి తరువాత ఆ మిశ్రమము మరో పాత్రలోకి తీసుకోని యాలకుల పొడి వేసి చిన్న చిన్నఉండలుగా చసిపెట్టుకోవాలి .బియ్యంపిండిని పురిలా చసుకోవాలిమద్యలోకొబ్బరి ఉండలు పెట్టి చుటయాలివాటిని ఇడ్లి పాత్రా లో పెట్టి ఆవిరి మీద ఉదికిసుకమ్మని కుడుములు తయారు

No comments:

Post a Comment