Wednesday, June 18, 2014

మీ కోసం... ఈ కరకరలు (జంతికల నుంచి కారంపూస వరకూ అన్నీ ఉంటాయి లిస్ట్‌లో)



మీ కోసం... ఈ కరకరలు

వచ్చేది వేసవి...సెలవులొచ్చాయంటే పిల్లలకు చిరుతిళ్లు సిద్ధం చేయాల్సిందే. స్వీట్ కంటే ఎక్కువగా హాట్‌నే ఇష్టపడతారు పిల్లలు. జంతికల నుంచి కారంపూస వరకూ అన్నీ ఉంటాయి లిస్ట్‌లో. అందుకని వారి కోసం కొన్ని వంటకాలు ఇస్తున్నాం చూడండి.

No comments:

Post a Comment