కిచెన్ గార్డెనింగ్ ఆలస్యంగా ధోరణి మారుతోంది. చాలా మంది గృహిణులు ఇంటివద్ద కిచెన్ గార్డెనింగ్ కార్యకలాపాలను ప్రారంభించారు. అది టైమ్ పాస్ కు కావచ్చే లేదా ఇంటికి ఒక మంచి అవుట్ పుట్ ను అంధిస్తుంది.
కిచెన్ గార్డెన్ లో పండ్లు, కూరగాయలు మరియు మీ ఇంటి పెరడులో పెరిగిన సుంగంధ ద్రవ్యాలను విస్తృతగా పెంచుకోవచ్చు. కిచెన్ గార్డెన్ అంటే వంటిగది డోర్ వద్ద మాత్రమే అనుకోవద్దండి .

కిచెన్ ను వెనుకవైపు లేదా వంటగది అవతలి వైపు, వంటగదికి దగ్గరగా లేదా చికెన్ కు ఆనుకొని ఉన్న గోడ ప్రక్కనే పెట్టుకోవచ్చు. కిచెన్ గార్డెనింగ్ కోసం కొన్ని అనుసరించాల్సిన చిట్కాలున్నాయి.
ఇవి మీరు గార్డెనింగ్ చేసుకోవడానికి సహయపడుతాయి. ఇవి మీరు గార్డెన్ సంబంధించిన విషయాలు, మీ కిచెన్ గార్డెన్ లో ఎటువంటి కూరగాయలు లేదా పండ్లు పెరుగుతాయి . మరియు గార్డెన్ నిర్వహణ ఏవిధంగా అని గైడ్ చేస్తుంది.

1. సూర్య రశ్మి పడే ప్రదేశం :
కిచెన్ గార్డెన్ కు ఎంపిక చేసుకొనే ప్రదేశంలో ఎల్లప్పుడు సూర్యకాంతి పుష్కలంగా పడేటటువంటి ప్రదేశంను ఎంపిక చేసుకోవాలి. పెరడు మొక్కలకు సూర్యరశ్మి శక్తికి మూలం. మరియు మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది. మొక్కలు 5-6 గంటలూ సూర్యకాంతి మొక్కలకు కావాల్సి ఉంటుంది. . అందువల్ల, కూరగాయలను పెంచుకోవడానికి నీడ ప్రాంతాలను నివారించండి.
2. నీళ్ళు:
వెజిటేబుల్ గార్డెన్ కు ఎంపిక చేసుకొనే మట్టి(ఎరువు)కు తగినంత నీళ్ళు అవసరం అవుతాయి. మొక్కలకు సరిపడా నీళ్ళు నేచురల్ గా, క్రమం తప్పకుండా పట్టాలి. కిచెన్ గార్డెన్ కు చాలా ఎక్కువ నీళ్ళు లేదా చాలా తక్కువ నీళ్ళను పట్టపకూడదు.
3. ఎరువును తయారుచేయండి:
మీరు వెజిటేబుల్ గార్డెన్ కొరకు ఎంపిక చేసుకొనే ప్రదేశంలో వేయడానికి మట్టి(ఎరువు)తయారుచేయాలి. మట్టి నుండి కఠినమైన రాళ్ళు మరియు అతుకులు తొలగించండి. గార్డెనింగ్ కోసం మట్టి మరింత సారవంతంగా మారడనికి గార్డెనింగ్ మట్టిల కంపోస్ట్ జోడించండి .
4. మొక్కల ఎంపిక :-
మీరు ఎల్లప్పుడూ, మీకు అవసరం అయ్యేవి, మరియు త్వరగా పండే పండ్లు, కూరగాయాల మొక్కలను ఎంపిక సుకోడం మంచిది. ఆ మొక్కలు కూడా మీ మట్టి ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. మట్టి మరియు వాతావరణ అంశం మరియు మొక్క యొక్క రోజువారీ అవసరం పంటను సామీప్యాం మీద ఆధారపడి ఉండాలి .
5. డిజైన్: -
మీ కూరగాయల తోటకు ఒక సరైన రూపకల్పన మరియు వాస్తు సిద్దం చేయండి . డిజైన్: వెజిటేబుల్ గార్డెన్ కు సరైన డిజైన్ మరియు లేఅవుట్ చేసుకోవడం చాలా అవసరం. మీరు ఆప్రేదేశంలో ఎటువంటి మొక్కలు పెట్టుకోవచ్చు , ఎక్కడ ఉపయోగించాలని అనే వాటిని తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి. అలా డిజైన్ చేసుకొన్నప్పుడు గార్డెన్ నిర్వహించడానికి సులభంగా ఉంటుంది.
6.నేచుర్:
ప్రారంభ దశలో మీ మొక్కలకు ప్రక్రుతి చాలా అవసరం. ప్రతి మొక్క ఒక్కో వాతావరణంలో పెరుగుతుంది మరియు వాతావరణాన్ని బట్టి పెరుగుతుంది. అందుకు అనుకూలంగా మీరు ఎంపిక చేసుకోవాలి.
7. మొక్కలకు నీళ్ళు పట్టడం:
మొక్కలకు రెగ్యులర్ గా నీళ్ళు పట్టడం చాలా అవసరం. ఒక్కరోజు నీళ్ళు పట్టకుంటే ఏం జరుగుతుందో ఒక సారి ఇమ్యాజిన్ చేసుకోండి. మొక్కలకు ప్రారంభ దశలో రెగ్యులర్ గా నీళ్ళు పోయకుంటే, మొక్క ఎండిపోతుంది. మొక్కలకు ప్రారంభ దశలో మట్టి తడిసే విధంగా పట్టాలి.
8. రొటేట్:
సీజన్ బట్టి మీ మొక్కలను నీడకు, ఎండుకు, నీడ-ఎండ సమంగా పడే ప్రదేశంలో ఉండాలి. అలా చేయడం వల్ల మట్టి బాగా ఎరువుగా మారి, త్వరగా పండ్లు, కూరగాయలను పండేందకు సహాయపడుతాయి.
9.గార్డెన్ నిర్వహణ:
మీ మొక్కలకు ఎరువ వేసి, నిర్వహన బాధ్యతలు రెగ్యులర్ గా నిర్వహించాలి . ప్రతి మొక్కలకు ఒక్క సీజన్ ఉంటుంది. సీజన్ బట్టి మొక్కలు ఎంపిక చేసుకోవాలి. మొక్కల పెరుగుదలకు డ్యామేజ్ కాకుండా సీజన్ బట్టి మొక్కలను ఎంపిక చేసుకోవాలి. ఇది కిచెన్ గార్డెన్ కు చాలా ముఖ్యమైన చిట్కా.
10. రెగ్యులర్ పరిరక్షణ:
కిచెన్ గార్డెన్ వారానికొకసారి గార్డెన్ పనులు సరిపోదు. చికెన్ గార్డెన్ మొదలు పెట్టాకా, వాటి సంరక్షణ చిన్న పిల్లల సంరక్షణ వంటిది రెగ్యులర్ పర్యవేక్షణ చాలా అవసరం.

No comments:
Post a Comment