కావలసిన పదార్థాలు :
సొరకాయ : ఒకటి (చిన్నది) మినపప్పు : పావుకేజీ పచ్చి మిర్చి : 150 గ్రా. ఉప్పు : ఆరు చెంచాలు ఇంగువ : రెండు చెంచాలు రాగిపిండి : ఒక కప్పు పసుపు : రెండు చెంచాలు అల్లం : చిన్న ముక్క తయారుచేసే పద్ధతి : ముందుగా మినప్పప్పును నానపెట్టుకోవాలి. సోరక్కయను చెక్కుతో సహా సన్నటి ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి. ఈ ముక్కల్లో ఉప్పు,పసుపు వేసి బాగా కలపాలి. పది నిమిషాల తర్వాత ఈ ముక్కల్ని ఓ వస్త్రంలోకి తీసుకొని గట్టి మూటలా కట్టి పిండితే నీరు వచ్చేస్తుంది. నానిన మినప్పప్పును మెత్తగా రుబ్బుకొని అందులో మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటీ చొప్పున వేసి బాగా కలపాలి. ఈ పిండిని గుమ్మడి వడియాల్ల పెట్టుకొని బాగా ఆరాక డబ్బాలోకి తీసుకోవచ్చు. |
Free shipping any ware in India For best Deals on Tupperware Products, Dry fruits, Oriflame beauty products plz Contact email: somulakshmisaran@gmail.com
Friday, September 5, 2014
సోరక్కాయ వడియాలు
Labels:
ఒడియాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment