Thursday, September 4, 2014

మినప ఒడియాలు

కావలసిన పదార్థాలు

  • మినపగుళ్ళు - 1 కేజీ
  • పచ్చిమిరపకాయలు: 1/4 కేజీ
  • ఉప్పు - తగినంత
  • ఇంగువ - 1 స్పూన్
  • ఇంగువ : కొద్దిగా

తయారీ విధానం

1. ముందురోజు రాత్రి మినపగుళ్ళను నీళ్ళలో నానపెట్టుకోవాలి.
2. మరునాడు ఉదయం మినపపప్పును కడిగి, మెత్తగా గారె పప్పులా రుబ్బుకోవాలి.
2. మరునాడు ఉదయం మినపపప్పును కడిగి, మెత్తగా గారె పప్పులా రుబ్బుకోవాలి.
4. మిరపకాయల పేస్టుని, ఇంగువను మినపపిండిలో వేసి బాగా కలుపుకొవాలి.
5. ఒక తడిపిన పాత చీర మీద కానీ, ప్లాస్టిక్ పేపరు మీద కాని చిన్న చిన్నవి గా ఒడియాలు పెట్టుకొని 2 రోజులు ఎండలో ఉంచితే మినప ఒడియాలు తయారవుతాయి..

No comments:

Post a Comment