Thursday, September 4, 2014

బూందికూర

బూందికూర

కావలసినపదార్థాలు :బూంది-మూడుకప్పులు,టమాట-ఒకటి,ఉల్లిపాయతరుగు -కప్పు,పచ్చిమిర్చి -నాలుగు,
ఆల్లం-కొద్దిగా,పసుపు -ఒకస్పూన్,ఉప్పు -కొద్దిగా,కారం-ఒకస్పూన్,పాలు-కప్పు,నూన-మూడుస్పూన్,
పోపుదినుసులు -కొద్దిగా,కరపకు -కొద్దిగా,ఇంగువ -కొద్దిగా,
తయారీవిధానం:బానలోనూనవేడి చేసిపోపుదినుసులుపచ్చిమిర్చికరపకువేయాలి..
తరువాతఉల్లిపాయతరుగు,టమాట,తరుగువేయాలి ..
తరువాతముక్కలుకొద్దిగాఉడికాక ఆల్లంముద్ద,ఉప్పు ,పసుపు,కారం ,వేసిబాగాకలపాలి..
కొద్దిసేపుఅయినతరువాతవాటర్ వేసిమూతఉంచాలి.
టమాటముక్కలుఉడికాకబూంది,పాలు,వేసి మూడునిమిషాలుఅయినతరువాతకిందకుదించాలి..
రుచికరమైనబూందికూరసిద్దం .....

No comments:

Post a Comment