బెల్లం తరుగు - కప్పు
రేగుపండ్ల గుజ్జు - అరకప్పు
మినప్పప్పు - కప్పు
నెయ్యి - తగినంత
తయారి
స్టౌ మీద కడాయి పెట్టి, కొద్దిగా నెయ్యి వేసి, మినప్పప్పు వేయించాలి. మంచి వాసన వచ్చేవరకు వేయించి, దించి చల్లారనివ్వాలి. తర్వాత మినప్పప్పును మిక్సర్‌లో వేసి, పిండి చేయాలి.
గిన్నెలో బెల్లం తరుగు, రేగుపండ్ల గుజ్జు, మినప్పిండి, తగినంత నెయ్యి వేసి బాగా కలపాలి.
తగినంత పరిమాణంలో పై మిశ్రమాన్ని తీసుకొని, చిన్న చిన్న లడ్డూలు కట్టాలి. ఇవి రుచిగా ఉండటమే కాకుండా, బలవర్ధకం కూడా.
No comments:
Post a Comment