Friday, June 13, 2014

క్యారెట్, బాదం బర్ఫీ



క్యారెట్, బాదం బర్ఫీ
 

కావలసినవి :
బాదం పప్పు - 1 కప్పు
 పంచదార - 2 కప్పులు
వెన్న - అర కప్పు
క్యారెట్ - 2
యాలకుల పొడి - అర టీ స్పూను.
తయారీ : ముందుగా బాదం పప్పుని ఒక రాత్రంతా నానబెట్టాలి తరువాత రోజు పైన పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత  క్యారెట్‌ని కడిగి కట్ చేసి ఉడికించాలి . ఇప్పుడు బాదం, క్యారెట్‌లని కొద్దిగా పాలు కలుపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి అందులో  బాదం మిశ్రమం , పంచదార, వెన్న వేసి ఉడికించాలి.  ఇలాచి పొడి చల్లి ప్లేట్ కి నెయ్యి రాసి క్యారెట్  బర్ఫీ ని వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి.

No comments:

Post a Comment