Wednesday, July 9, 2014

ఇడ్లీ మంచురియా


 కావల్సినవి:
ఇడ్లీలు - ఎనిమిది, 
ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, 
టొమాటో సాస్‌ - పావుకప్పు కన్నా తక్కువగా,
 ఉల్లికాడల తరుగు - పావుకప్పు, 
కొత్తిమీర తరుగు - రెండు టేబుల్‌ స్పూన్లు, 
నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు, 
ఆవాలు, జీలకర్ర - చెంచా చొప్పున, 
అల్లంవెల్లుల్లి పేస్టు - చెంచా, 
కారం - అర చెంచా, 
చిల్లీ సాస్‌ - అరచెంచా, 
సోయా సాస్‌ - కొద్దిగా, 
ఉప్పూ మిరియాల పొడి - రుచికి తగినంత, 
నిమ్మరసం - కొత్తగా. 

తయారీ: ఇడ్లీలను ముక్కల్లా చేసుకుని పెట్టుకోవాలి. బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి ఈ ముక్కల్ని దోరగా వేయించి విడిగా తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి ఆవాలూ, జీలకర్రా వేయించాలి. అందులో ఉల్లిపాయముక్కలూ అల్లంవెల్లుల్లి పేస్టూ వేయాలి. రెండు నిమిషాల తరవాత టొమాటో సాస్‌, కారం, తగినంత ఉప్పూ, మిరియాలపొడీ వేసి బాగా కలపాలి.

No comments:

Post a Comment