Thursday, July 10, 2014

వెజ్‌ సలాడ్‌


వెజ్‌ సలాడ్‌ కావలసిన పదార్థాలు...

పచ్చి బఠాణీలు : ఒక కప్పు
బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు : చెరో కప్పు
బొప్పాయి, చెర్రీ, ఫైనాఫిల్‌ ముక్కలు : అన్నీ కలిపి 2 కప్పులు
పాలు : ఒక కప్పు
మైదా, వెన్న. : అర టీస్పూన్‌ చొప్పున
మిరియాల పొడి : ఒక టీస్పూన్‌
ఉప్పు : అర టీస్పూన్‌


వెజ్‌ సలాడ్‌ తయారీ విధానం...
ముందుగా పచ్చిబఠాణీ, బీన్స్‌, క్యారెట్‌ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి. పాలల్లో వెన్న, మైదాపిండి కలిపి సన్నటి మంటపై వేడి చేయాలి. ఈ పదార్థం ఉడు కు తుండగా గట్టిపడి క్రీంలాగా తయారవుతుంది. ఇ ప్పుడు దాంట్లో ఉడికించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను, పండ్ల ముక్కలను వేసి బాగా కలియ బెట్టాలి. పైన మిరి యాలపొడి, ఉప్ప చల్లి తే పోషకాల సలాడ్‌ తయారైనట్లే..! ఈ పదార్థం పూర్తిగా పండ్లు, కూరగాయలు, పాలతో తయారైనది కాబట్టి పోషకాలు మెండుగా లభిస్తాయి.

No comments:

Post a Comment