ఫార్మర్స్ డిలైట్
కావలసిన వస్తువులు...
తయారు చేసే విధానం...
ఉల్లిపాయ, వెల్లుల్లి, క్యారెట్, బీన్స్ శుభ్రపరచి తరగాలి. సాస్‌ప్యాన్‌లో వెన్న వేడిచేసి కూరగాయల ముక్కలు, కొత్తిమీర, మిరియాలు, రెండు నిమిషాలు మగ్గనిచ్చి నీళ్లు, పాలు, ఉప్పు కలిపి మరో పది నిమిషాలు ఉడికించాలి. ఇంకా మీకు ఇష్టమైన కూరగాయలను, ఆకుకూరలను ఫార్మర్స్ డిలైట్‌లో చేర్చుకోవచ్చు. పిల్లలకు బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వాలనుకుంటున్నారా... అయితే ఫార్మర్స్ డిలైట్ ట్రై చెయ్యండి.
కావలసిన వస్తువులు...
పాలు - అర లీటర్బిర్యానీ ఆకులు - 2 ఉల్లిపాయ - 1 మిరియాలు - 4 వెల్లుల్లి - 2 రేకలు క్యారెట్ - 1 కొత్తిమీర తరుగు - 1 టీ స్పూన్ బీన్స్ - గుప్పెడు ఉప్పు - తగినంత వెన్న - తగినంత
తయారు చేసే విధానం...
ఉల్లిపాయ, వెల్లుల్లి, క్యారెట్, బీన్స్ శుభ్రపరచి తరగాలి. సాస్‌ప్యాన్‌లో వెన్న వేడిచేసి కూరగాయల ముక్కలు, కొత్తిమీర, మిరియాలు, రెండు నిమిషాలు మగ్గనిచ్చి నీళ్లు, పాలు, ఉప్పు కలిపి మరో పది నిమిషాలు ఉడికించాలి. ఇంకా మీకు ఇష్టమైన కూరగాయలను, ఆకుకూరలను ఫార్మర్స్ డిలైట్‌లో చేర్చుకోవచ్చు. పిల్లలకు బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వాలనుకుంటున్నారా... అయితే ఫార్మర్స్ డిలైట్ ట్రై చెయ్యండి.
No comments:
Post a Comment