స్ట్రాబెర్రీస్ ఒక మంచి మూడ్ ను పెంచే ఒక రొమాంటిక్ ఫ్రూట్. ప్రేమికులకు ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ ను మీరు ఒక డిసెర్ట్ గా తీసుకొని ఎంజాయ్ చేయవచ్చు. స్ట్రాబెర్రీ సూప్ వాలెంటైన్ రోజును స్పెషల్ స్ట్రార్టర్స్ గా బాగా సహాయపడుతుంది. దీన్ని తయారుచేయడం కూడా చాలా సులభం మరియు చాలా సింపులుగా అతి తక్కవు వస్తువులతో అతి తక్కువ సమయంలో తయారుచేయచ్చు. మరి మీరు కూడా స్ట్రాబెర్రీ సూప్ టేస్ట్ చూడాలంటే దీన్ని తప్పక ప్రయత్నించండి...

తాజా స్ట్రాబెర్రీస్ : 2cups
తాజా క్రీమ్: 2cups
తాజా పెరుగు: 1cup
పంచదార పొడి: 1cup
వెనీలా : 1tsp
పుదీనా ఆకులు: గార్నిష్ కోసం
తయారుచేయు విధానం: 1. ముందుగా స్ట్రాబెర్రీలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
2. తర్వాత జ్యూసర్ లో తాజా క్రీమ్, పంచదార మరియు పెరుగు వేసి మెత్తగా అయ్యే వరకూ బ్లెండ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులో వెనీలా ఎక్సాక్ట్ వేసి మరో సారి బ్లెండ్ చేయండి. తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని సూప్ బౌల్లో పోయాలి.
4. తర్వాత పుదీనా ఆకులను గార్నిష్ చేయాలి. అంతే స్ట్రాబెర్రీ సూప్ రెడీ. వాలెంటైన్ డే న, రొమాంటిక్ కలర్ తో ఈ సూప్ తయారుచేయడం చాలా సులభం.

No comments:
Post a Comment