Tuesday, June 10, 2014

బియ్యం రవ్వ కుడుములు

కుడుములు


 కావలసిన పదార్థాలు: 
బియ్యం రవ్వ : 1glass 
శనగపప్పు: 2tbsp 
కొబ్బ రి తురుము: 1cup 
ఉప్పు: రుచికి తగినతం
తయారు చేయు విధానం: 1. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు పోసి, దీనిలో తగినంత ఉప్పు, శనగపప్పు వేసి స్టౌ మీద పెట్టాలి. 2. నీళ్ళు మరుగుతున్నప్పుడు రవ్వ పోసి కలపాలి. మెత్తగా అయ్యేవరకు ఉడికించి, తర్వాత క్రిందికి దించి కొబ్బరి తురుము కలపాలి. చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకొని, ఇడ్లీ ప్లేట్ లో పెట్టి, ఆవిరి మీద ఐదు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత ప్రసాదానికి తీసుకోవాలి.

No comments:

Post a Comment