Tuesday, September 2, 2014

కంది పొడి 2

కంది పొడి 2


కంది పప్పు - 1 కప్పు
ఎండు మిరపకాయలు - 6
జీలకర్ర 1 tsp
ధనియాలు 1 tsp
పల్లీలు 1 tbsp
నువ్వులు 1 tsp
కరివేపాకు 1 రెబ్బ
ఉప్పు తగినంత
నూనె 2 tspపోపు గింజలు 1/2 tsp

ముందుగా 1 స్పూను నూనె వేడి చేసి కరివేపాకు తప్ప మిగత వస్తువులన్నీ దోరగా వేయించి తగినంత ఉప్పు వేసి కాస్త బరకగా పొడి చేసుకోవాలి. తర్వాత మిగాతా నూనె వేడి చేసి పోపు గింజలు, కరివేపాకు వేసి చితపతలాదాకా ఈ పొడి కూడా వేసి కొద్ది సేపు వేయించాలి, తడి లేకుండా ఉండేందుకు. అంటే కంది పొడి రెడీ.

No comments:

Post a Comment