Tuesday, September 2, 2014

వేరుశెనగపప్పు పచ్చడి



వేరుశెనగపప్పు - 2 cups
పచ్చి మిరపకాయలు - 8 - 10 
చింతపండు - 1 /4 th  నిమ్మకాయంత
ఉల్లిపాయ - 1 /2
ఉప్పు
పోపు కొరకు
ఆవాలు - 1 teaspoon
పచి శెనగపప్పు - 1  teaspoon
జీలకర్ర - 1 teaspoon
కరివేపాకు
ఒక బాండలి లో తగినంత నూనె పోసుకొని వేరుశెనగపప్పు ని, పచ్చి మిరపకాయలను కలిపి వేయించుకోవాలి.
వేయించిన వేరుశెనగపప్పు ని, పచ్చి మిరపకాయలను, చింతపండు, ఉల్లిపాయ, ఉప్పు ని కలిపి mixie  లో పేస్టు చేసుకోవాలి
వేరే pan  తీసుకొని కొంచం నూనె పోసుకొని పోపు పదార్థాలు వేయించి చేసుకొన్నా పేస్టు లోకి కలుపుకోవాలి.
అంతే వేరుశెనగపప్పు పచడి రెడీ. ఇడ్లి , దొశాలతో చాలా బావుంటుంది

No comments:

Post a Comment