Friday, July 4, 2014

రసం పిండిన నిమ్మకాయలతో పచ్చడి

రసం పిండిన నిమ్మకాయలతో పచ్చడి

రసం పిండేసిన నిమ్మకాయలను సన్నని ముక్కలుగా తరిగి, ఆవిరి మీద ఉడికించి, దానికి కొంచెం ఉప్పు, కరం, బెల్లం కలిపి పోపు వెయ్యండి.. అంతే నోరూరించే నిమ్మకాయ పచ్చడి రెడీ.

No comments:

Post a Comment