Tuesday, July 1, 2014

గోధుమ రవ్వ హల్వా

గోధుమ రవ్వ హల్వా : ఎండుద్రాక్షబాదంపప్పుజీడిపప్పు,చక్కరగోదుమ రవ్వడాల్డాపాలు.


ముందుగా గిన్నెలో డాల్డా వేసి అది వేడయ్యాక ఎండు ద్రాక్షజీడిపప్పుబాదం పప్పు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలిగిన్నెలో మిగిలి ఉన్న డాల్డా లో గోధుమరవ్వ వేసి అది బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకు ఫ్రై చేయాలిఆ ఆతరవాత అందులో పాలు పోసి దగ్గరకు వచ్చేంతవరకు ఉడకనివ్వాలిఆ తర్వాత దించేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేయాలి.

No comments:

Post a Comment