Tuesday, July 1, 2014

టమాటా బాత్

Ingredients
బాస్మతి రైస్టమాటఉల్లిగడ్డలుఉప్పుకారంధనియాల పౌడర్జిలకరఅల్లం వెల్లులి పేస్ట్పచ్చిమిర్చిపసుపుఆవాలుచక్కరమైదా,యాలకులునూనె.
Instructions
:

టమాటా బాత్ 

స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేయాలిఅది వేడయ్యాక అందులో జిలకరఉల్లిగడ్డలు వేసి వేయించాలితరవాత అందులో టమాటా వేయాలి.అది వేగాక ధనియాల పౌడర్జిలకర పౌడర్అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండుమూడు నిమిషాలు ఉడకనివ్వాలిఆ తరవాత అందులో తగినంత కారంఉప్పు వేసి కలపాలిఆ తరవాత కడిగిన బియ్యాన్ని వేసి ఒక కప్పు బియ్యానికి 11/2 వంతు నీళ్లు పోసి ఉడకనివ్వాలి.పూర్తిగా దగ్గరయ్యాక దించి జీడిపప్పుకొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బావుంటుంది

No comments:

Post a Comment