Tuesday, July 1, 2014

వాక్కాయ పులిహోర

 











వాక్కాయ పులిహోర : 2 లేదా కప్పులు అన్నం పచ్చిమిర్చి చీలికలు తగినన్ని కరివేపాకు లేదా టీ స్పూన్లు తరిగిన వాక్కాయ ఒక కప్పు, , పసుపు పావు టీ స్పూన్లు ఉప్పు తగినంత ఎండుమిర్చి తాళింపు గింజలు (మినప్పప్పుశనగ పప్పుఆవాలుజిలకర )రెండు లేదా మూడు టీ స్పూన్లు. , నూనె తగినంత.


స్టవ్ పై బాణలి పెట్టి అందులో తగినంత నూనె పోసి అది కాగాకఎండు మిర్చిఆవాలుజిలకరశనగపప్పుమినప్పప్పు కరివేపాకు ,పసుపు పచ్చిమిర్చి తరిగిన వాక్కాయఉప్పు వేసి కాసేపు ఫ్రై చేసుకుని అన్నం వేసి బాగా కలపాలిఅంతే వాక్కాయ పులిహోర రెడీ.

No comments:

Post a Comment