గులాబ్ జామున్
పిస్తా – 1 టేబుల్ స్పూన్
జీడి పప్పు – 1 టేబుల్ స్పూన్
బాదం – 1 టేబుల్ స్పూన్
ఎండు ద్రాక్ష – 1 టేబుల్ స్పూన్
పైన చెప్పిన పదార్థాలను నీటిలో ఒక గంట పాటు నాన పెట్టుకొని పేస్టు చేసుకోవాలి.
జీడి పప్పు – 1 టేబుల్ స్పూన్
బాదం – 1 టేబుల్ స్పూన్
ఎండు ద్రాక్ష – 1 టేబుల్ స్పూన్
పైన చెప్పిన పదార్థాలను నీటిలో ఒక గంట పాటు నాన పెట్టుకొని పేస్టు చేసుకోవాలి.
చక్కర పాకం
చక్కర – 2 కప్పులు
నీళ్ళు – 2 కప్పులు
చక్కర ను నీళ్ళల్లో కలిపి చక్కర కరిగెంత వరకు ఉడక పెట్టుకోవాలి . పది నిముషాలు పాటు ఉడక నివ్వాలి. ఈ పాకం వేడి గా ఉండేలా ఉంచాలి
చక్కర – 2 కప్పులు
నీళ్ళు – 2 కప్పులు
చక్కర ను నీళ్ళల్లో కలిపి చక్కర కరిగెంత వరకు ఉడక పెట్టుకోవాలి . పది నిముషాలు పాటు ఉడక నివ్వాలి. ఈ పాకం వేడి గా ఉండేలా ఉంచాలి
గులాబ్ జామున్ చేసే విధానం
గులాబ్ జామున్ పౌడర్ ని పాలతో కలిపి ముద్ద లాగ చేసుకోవాలి. బాగా మెత్తగా అయ్యే దాక కలుపు కోవాలి
ఇప్పుడు చిన్న చిన్న balls చేసుకొని పక్కన పెట్టుకోవాలి
ఒక్కో ball లో పైన చేసుకొన పేస్టు ని పెట్టాలి.
తరువాత మల్లి balls గా చేసుకోవాలి

ఇప్పుడు ఒక బాండలి లో deep fry కి సరిపడా నూనె కాగాక గులాబ్ జామున్ balls ని వేయించి వేడి వేడి చక్కర పాకం లో అర్ధ గంట పాటు ఉంచాలి
అంతే గులాబ్ జామున్స్ రెడీ
అంతే గులాబ్ జామున్స్ రెడీ
No comments:
Post a Comment