Tuesday, July 1, 2014

ఉల్లికాడల పకోడీ

ఉల్లికాడల పకోడీ 
కావలసిన పదార్థాలు: ఉల్లికాడల తరుగుపసుపుకారంఉప్పుఅల్లంపచ్చిమిర్చి పేస్ట్బియ్యం పిండిశనగ పిండిజిలకరనూనె తగినంత.

తయారు చేసే విధానం :
ముందుగా బాణలిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి కాగనివ్వాలిఆ లోపు పకోడీ చేయడానికి కావలసిన మిశ్రమాన్ని తయారు చేసుకోవాలిఅందుకు ఒక కప్పు శనగ పిండిలో రెండు స్పూన్ ల బియ్యపు పిండిఉల్లికాడ తరుగుకారంఉప్పుపసుపుజిలకర ,కాస్తంత వేడి నూనె అల్లం పచ్చిమిర్చి పేస్ట్ బాగా కలిపి కాస్తంత నీటిని కూడా కలిపి చిన్న చిన్న ముద్దల్లా వేస్తూనూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే ఉల్లికాడల పకోడీ రెడీ. 

No comments:

Post a Comment