Tuesday, July 1, 2014

గోధుమపిండి బొబ్బట్లు

బొబ్బట్లు

బొబ్బట్లు : ముందుగానే తడిపి పెట్టుకున్న గోధుమపిండిఉడకబెట్టిన శనగపప్పు మరియు చెక్కెర మిశ్రమంనెయ్యి,గోధుమపిండి
తయారు చేసే విధానం : ముందుగా స్టవ్ పై పెనం పెట్టాలిఅది వేడయ్యే లోపు తడిపిన గోధుమ పిండిలోంచి కొద్ది కొద్దిగా గోధుమ పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలిఆ తరవాత శనగపప్పు మిశ్రమాన్ని గోధుమ పిండి మధ్యలో పెట్టి ఉండలా చుట్టిచపాతీలా చేసుకోవాలిఆ తరవాత ప్యాన్ పై కొద్దిగా నెయ్యి వేసి చపాతీలా చేసుకున్న గోధుమపిండి,శనగపప్పు మిశ్రమాన్ని రెండు వైపులా కాల్చుకుని నెయ్యి వేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలిఅంతే బొబ్బట్లు రెడీ.

No comments:

Post a Comment